Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం ఇన్చార్జి తహసిల్దారిగా దివాకర్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురం ఇన్చార్జి తహసిల్దారిగా దివాకర్ నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాసిల్దారిగా గతంలో పనిచేసిన పి అశోక్ ప్రసాద్ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఇన్చార్జి తాసిల్దారిగా దివాకర్ ను జిల్లా కలెక్టర్ వావిరాల మహేష్ కుమార్ నియమించారు ఇతను ప్రస్తుతం ఉప్పలగుప్తం మండలంలో తాసిల్దారిగా పని…

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాసిల్దారిగా గతంలో పనిచేసిన పి అశోక్ ప్రసాద్ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఇన్చార్జి తాసిల్దారిగా దివాకర్ ను జిల్లా కలెక్టర్ వావిరాల మహేష్ కుమార్ నియమించారు ఇతను ప్రస్తుతం ఉప్పలగుప్తం మండలంలో తాసిల్దారిగా పని చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *