వార్త ముఖ్యాంశాలు
- అమలాపురం పట్టణంలో KIMS కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో, చైతన్య గ్రూప్ చైర్మన్ శ్రీ కె.వి.వి.
- సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు మరియు KIMS ఎండీ శ్రీ కె.
- రవి వర్మ గారి నిర్వహణలో 36 వార్డుల్లో 3,600 మంది విద్యార్థులు, సిబ్బందితో జరిగిన ‘స్వచ్ఛ అమలాపురం’ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశాను.
అమలాపురం పట్టణంలో KIMS కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో, చైతన్య గ్రూప్ చైర్మన్ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు మరియు KIMS ఎండీ శ్రీ కె. రవి వర్మ గారి నిర్వహణలో 36 వార్డుల్లో 3,600 మంది విద్యార్థులు, సిబ్బందితో జరిగిన ‘స్వచ్ఛ అమలాపురం’ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశాను.
పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి అందించాలని మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించాను. మాన్య సీఎం శ్రీ Nara Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి పిలుపు మేరకు మన అమలాపురాన్ని స్వచ్ఛతలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత