Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

అభ్యసన ఫలితాలు పెంపొందించాలి జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అభ్యసన ఫలితాలు పెంపొందించాలి జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్

వార్త ముఖ్యాంశాలు

  • *తరగతి గదిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలి,* ...*జిల్లా రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయకుమార్ కుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/08/ 2026* *మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ సమావేశానికి స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఘనపూర్…

*తరగతి గదిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలి,*
…*జిల్లా రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయకుమార్ కుమార్*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/08/ 2026*

*మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ సమావేశానికి స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఘనపూర్ యందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాళి దాసు గారి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ మరియు సీనియర్ హిందీ ఉపాధ్యాయులు గీతా మేడం మరియు అంజలయ్య సురేష్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు, తరగతి గదిలో హిందీ భాషా ఉపాధ్యాయులు అభ్యసన సామర్ధ్యాల పెంపుదలపై కృషి చేయాలని అభ్యసన ఫలితాలను రాబట్టాలని అందుకు హిందీ ఉపాధ్యాయులకు కృషి చేయాలని వారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *