వార్త ముఖ్యాంశాలు
- సెప్టెంబర్ 15 పున్నమి@డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో TAS -2 ట్రాన్స్మేషన్ అసెస్మెంట్ సర్వే.
- మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ అప్పనపల్లి పాఠశాలలో ఒక్కటి రెండు తరగతి మొత్తం 19 మంది పిల్లలకు ఫైలేరియా సంబంధిత పరీక్షలు చేయగా 19/19 మందికి నెగిటివ్ వచ్చింది.
- ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శామ్యూల్ ప్రణయ్, యం పి హెచ్ మేల్ నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, లాబ్ టెక్నిషన్స్ శ్రీనివాసరావు, యంపీ హెచ్ ఈ ఓ హరిప్రసాద్ తో వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల రఘురామయ్య, ఉపాధ్యాయులు పెద్దిరాజు,రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్,…
సెప్టెంబర్ 15 పున్నమి@డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో TAS -2 ట్రాన్స్మేషన్ అసెస్మెంట్ సర్వే.
మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ అప్పనపల్లి పాఠశాలలో ఒక్కటి రెండు తరగతి మొత్తం 19 మంది పిల్లలకు ఫైలేరియా సంబంధిత పరీక్షలు చేయగా 19/19 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శామ్యూల్ ప్రణయ్, యం పి హెచ్ మేల్ నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, లాబ్ టెక్నిషన్స్ శ్రీనివాసరావు, యంపీ హెచ్ ఈ ఓ హరిప్రసాద్ తో వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల రఘురామయ్య, ఉపాధ్యాయులు పెద్దిరాజు,రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి ఆధ్వర్యంలో జరిగింది.