Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

అన్ని హాస్పిటల్స్ లో యాంటీ రాబిస్ వాక్సిన్ అందుబాటులో ఉండాలి…. DMHO

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్ని హాస్పిటల్స్ లో యాంటీ రాబిస్ వాక్సిన్ అందుబాటులో ఉండాలి…. DMHO
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం.
  • జులై 31:(పున్నమి న్యూస్ ): భద్రాద్రికొత్తగూడెం జిల్లా వైద్యధికారులతో DMHO dr తుకారాం రాథోడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.కుక్కకాటు కి మందులు మరియు హాస్టల్ల తనిఖీ పై స్పష్టమైన ఆదేశాలు జారిచేసారు.అయన మాట్లాడుతూ సుప్రీమ్ కోర్ట్ ఆదేశానుసరం ప్రభుత్వ ప్రయివేట్ హాస్పిటల్స్ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలు…

కొత్తగూడెం. జులై 31:(పున్నమి న్యూస్ ):
భద్రాద్రికొత్తగూడెం జిల్లా వైద్యధికారులతో DMHO dr తుకారాం రాథోడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.కుక్కకాటు కి మందులు మరియు హాస్టల్ల తనిఖీ పై స్పష్టమైన ఆదేశాలు జారిచేసారు.అయన మాట్లాడుతూ సుప్రీమ్ కోర్ట్ ఆదేశానుసరం ప్రభుత్వ ప్రయివేట్ హాస్పిటల్స్ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలు (CHC),లలో తప్పనిసరిగా అమలుచెయ్యాలని సూచించారు.ప్రభుత్వ ప్రయివేయిట్ హాస్పిటల్ లో కుక్కకాటుకి మందులు అందుబాటులో ఉండాలని, ప్రతి హాస్పిటల్ లో కుక్కకాటుకి పర్యవేక్షణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.ఈ వివరాలన్నీ ప్రజలకి స్పష్టంగా తెలిసేలా నోటిబోర్డ్ ఎర్పాటు చెయ్యాలని చెప్పారు.అదే విధంగా వైద్యధికారులని తమ పరిధిలో వున్నా ప్రభుత్వ ప్రయివేట్ హాస్టల్లన్ని రెండువారాలకి ఒక సారి విద్యార్థులకి వైద్య పరీక్షలు చెయ్యాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *