Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జల బృందమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జల బృందమ్మ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీశ్రీశ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో తిరుపతి జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్…
  • అనంతరం ఆమె ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రయాద వితరణ చేశారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీశ్రీశ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో తిరుపతి జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన బొజ్జల బృందమ్మకు ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన ఏర్పాట్లు చేయగా ఈశ్వర్ రెడ్డి బృందమ్మకు శాలువాతో సన్మానించి చిరుసత్కారం చేయడం జరిగినది. అనంతరం ఆమె ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రయాద వితరణ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *