Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమసముద్రంపేటలో వైభవంగా అమ్మవారి గంధమహోత్సవం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుమసముద్రంపేటలో వైభవంగా అమ్మవారి గంధమహోత్సవం!

వార్త ముఖ్యాంశాలు

  • ఏఎస్పేట మండలంలోని దొరసానమ్మ అమ్మవారి గంధమహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది.
  • ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు హాజరయ్యారు.
  • గంధం ఎత్తే విషయంలో ఫయాజ్ అహ్మద్, సజ్జాదనషీన్ హఫీజ్్పషా వర్గాల మధ్య గత మూడేళ్లుగా వివాదం ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

ఏఎస్పేట మండలంలోని దొరసానమ్మ అమ్మవారి గంధమహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు హాజరయ్యారు. గంధం ఎత్తే విషయంలో ఫయాజ్ అహ్మద్, సజ్జాదనషీన్ హఫీజ్్పషా వర్గాల మధ్య గత మూడేళ్లుగా వివాదం ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. వర్ఫ్ బోర్డు అధికారులు గైర్హాజరు కాగా, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాన్ని ప్రశాంతంగా ముగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *