Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ నాయకుడి సతీమణికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ నాయకుడి సతీమణికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నివాళులు

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం: అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూల తిరుపతి సతీమణి మృతదేహానికి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.

సీతారామపురం: అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూల తిరుపతి సతీమణి మృతదేహానికి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. పార్టీ నాయకుడి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *