Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

అధికారుల స్పందనతోనే సమస్యల పరిష్కారం..! ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అధికారుల స్పందనతోనే సమస్యల పరిష్కారం..! ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డ

వార్త ముఖ్యాంశాలు

  • అధికారుల స్పందనతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.
  • శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
  • వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

అధికారుల స్పందనతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, గ్రౌండ్ లెవల్లో అధికారులు పరిష్కరాల మార్గాలు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, కజ్జం సైదయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, కంభంపాటి అనిల్ కుమార్, అన్వర్, యంగ్ ప్రొపెషనల్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *