Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

అత్తిలి మండలం లో బీసీ ఓబీసీ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అత్తిలి మండలం అత్తిలి లయన్స్ క్లబ్ ఆడిటోరియం లో బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్షులు శ్రీ గుత్తుల వీర బ్రహ్మం, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ చించినాడ మధు ప్రసాద్,
రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం. కనకారావు, రాష్ట్ర కమిటీ కన్వీనర్ శ్రీ గుబ్బల ప్రసాద్ ,జిల్లా కమిటీ గౌరవ సలహాదారులు,శ్రీ రమేష్ గారు భీమవరం ఉపవిద్యాశాఖ అధికారి ,పంపన కుమార్ స్వామి, మరియు శ్రీ కందుల పురుషోత్తం, శ్రీ శ్రీమన్నారాయణ మరియు బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అందరు పాల్గొని ఎంప్లాయిస్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా సంఘం ద్వారా పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అందరూ ఐక్యం గా ఉండాలని సూచించారు.

అత్తిలి మండలం లో బీసీ ఓబీసీ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *