Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

అతిరధులు కత్తి పట్టిన వేళ… దశమి సంబరాల్లో ఆనంద హేళ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అతిరధులు కత్తి పట్టిన వేళ… దశమి సంబరాల్లో ఆనంద హేళ..

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి.
  • ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దశమి ఉత్సవాలకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రాక తో సంబరాలకు కొత్త ఊపు వచ్చింది.
  • రాజకీయ నేతలు అందరూ కలసి ఏడు ఉత్సవ ఊరేగింపులను సందర్శించారు.

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) :
డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దశమి ఉత్సవాలకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రాక తో సంబరాలకు కొత్త ఊపు వచ్చింది. రాజకీయ నేతలు అందరూ కలసి ఏడు ఉత్సవ ఊరేగింపులను సందర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, మెట్రో కెమ్ అధినేత నందేపు బాలాజీ, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టిఫిపి నాయకులు గంధం పల్లంరాజు, వాసంశెట్టి సత్యం తదితరులు ఈ ఉత్సవాల లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *