Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • గత కొంతకాలంగా మద్యానికి బానిసై విపరీతంగా మద్యం తాగుతున్న ఓ వ్యక్తి బుధవారం హనుమంతునిపాడు మండలంలో మృతి చెందాడు.
  • నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ అతిగా మద్యం తాగుతూ ఇంటికి వెళ్లడం లేదు.
  • బుధవారం మద్యం దుకాణం వద్ద మద్యం తాగేందుకు వెళ్లి ఆదినారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

గత కొంతకాలంగా మద్యానికి బానిసై విపరీతంగా మద్యం తాగుతున్న ఓ వ్యక్తి బుధవారం హనుమంతునిపాడు మండలంలో మృతి చెందాడు. నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ అతిగా మద్యం తాగుతూ ఇంటికి వెళ్లడం లేదు. బుధవారం మద్యం దుకాణం వద్ద మద్యం తాగేందుకు వెళ్లి ఆదినారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *