Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అటవీ శాఖ మంత్రిని కలసిన ఎమ్మేల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అటవీ శాఖ మంత్రిని కలసిన ఎమ్మేల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అటవీ…

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అటవీ శాఖకు సంబంధించి పలు అంశాలను ఎమ్మేల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివరించడంజరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *