Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కలిసిన.పి గన్నవరం వీఆర్ఏలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 5.
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వీఆర్ఏలు 20 రోజుగా నిరసన.
  • కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించ నందుకు నిరసనగా ఈరోజు అననగా అక్టోబర్ 5.తేది ఉదయం బీమవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు ను కలిసిన డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేసారు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు…

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 5. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వీఆర్ఏలు 20 రోజుగా నిరసన. కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించ నందుకు నిరసనగా ఈరోజు అననగా అక్టోబర్ 5.తేది ఉదయం బీమవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు ను కలిసిన డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేసారు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు వీఆర్ఏల సమస్యలు సానుకూలంగా విని సంబంధిత మంత్రులకు తెలియజేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం సంఘ ప్రెసిడెంట్ ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు, సెక్రెటరీ యార్లగడ్డ శ్రీను,మరియు రాజోలు,అమలాపురం, తదితరులు మండల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *