వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకి రేషన్ కార్డులు పంపిణీ పివిసి కార్డులను పంపిణీ చేయడంలో భాగంగా పాతబస్తీలోని గౌలిపుర ఆలే నరేంద్ర మిత్ర క్లబ్లో ఏర్పాటు చేశారు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ తమ పివిసి రేషన్ కార్డులను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు
Uploaded Video: