Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య

వార్త ముఖ్యాంశాలు

  • విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29 నల్లజర్ల,,అనంతపల్లి MPPS.1స్కూల్ తరుపున విద్య కమిటీ చైర్మన్ గాఎన్నిక అయినా తోట ఆశ , వైస్ చైర్మన్ గా ఎన్నిక…

విద్య కమిటీ చైర్మన్ గా తోట ఆశ, వైస్ చైర్మన్ గా గిరి లావణ్య

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 29

నల్లజర్ల,,అనంతపల్లి MPPS.1స్కూల్ తరుపున విద్య కమిటీ చైర్మన్ గాఎన్నిక అయినా తోట ఆశ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన గిరి లావణ్య కి
అనంతపల్లి హై స్కూల్ తరుపున చైర్మన్ గా కనుమూరి ప్రసాద్ , వైస్ చైర్మన్ కిలారి సత్యవతి కి జనసేన తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం లో అనంతపల్లి జనసేన ప్రెసిడెంట్ తాడ్రి నాగరాజు జనసేన సీనియర్ నాయకులు ఉన్నమట్ల రమేష్ గారు, సూర్నీడు కిషోర్ కెల్లా గిరి ప్రసాద్ పల్లి రంగా తోట గణేష్ TDP గ్రామ ప్రెసిడెంట్ ఊటకూరి మురళి TDP సీనియర్ నాయకులు వలిరెడ్డి సతీష్ గెడ్డపు సూర్య నారాయణ , అడబాలరంగారావు వాకమల్ల శ్రీను కెంగం శ్రీను , దాసు రాజా మీసాల బుచ్చిరాజు మరియపెద్దలు, విద్యార్థుల తల్లీదండ్రులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *