Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.| Reporter: Kishore*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *