Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

వార్త ముఖ్యాంశాలు

  • కుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం కుప్పం అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానపల్లి వద్ద ఏటీఎంలో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
  • కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించడం జరిగింది.
  • ఏటీఎం ను పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

కుప్పం అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానపల్లి వద్ద ఏటీఎంలో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఏటీఎం ను పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రలను సేకరించడంతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *