Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సర్దార్ ఖురేషికి ఘన సన్మానం.. అభినందనల వెల్లువ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సర్దార్ ఖురేషికి ఘన సన్మానం.. అభినందనల వెల్లువ

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన సర్దార్ ఖురేషిని బర్కత్‌పుర వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు.
  • ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.
  • పార్టీకి, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.

నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన సర్దార్ ఖురేషిని బర్కత్‌పుర వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. పార్టీకి, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మమ్మద్ రఫీ. ఆసిఫ్ అలీ, అజీజ్, సల్మాన్, సాదిక్, ఫయ్యూం. ఇర్ఫాన్ ఇమ్రాన్. మునీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *