*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 3.0 కార్యక్రమము కోసం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభకు వెళుతున్న వాహన దారులకుఅవసరమైన సలహాలు,సూచనలు ఇస్తూ, దుత్తలూరు సెంటరు లో మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, వంటేరు వేణుగోపాల్ రెడ్డి గార్లతో కలసి పర్యవేక్షిస్తున్న నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి*
