Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

కొండచరియలు విరిగిపడటంతో నేడు అరకు రైళ్లు రద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొండచరియలు విరిగిపడటంతో నేడు అరకు రైళ్లు రద్దు

వార్త ముఖ్యాంశాలు

  • రాయగడ డివిజన్‌లోని మాలిగుర–ఛత్రపుట్‌ స్టేషన్ల మధ్య కొండచరియ విరిగిపడటంతో అరకు మీదుగా నడిచే విశాఖ–కిరండుల్‌–విశాఖ ప్యాసింజర్‌ (58501/58502), ఎక్స్‌ప్రెస్‌ (18515/18516) రైళ్లను ఈ నెల 26న రద్దు చేశారు.
  • ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రాయగడ డివిజన్‌లోని మాలిగుర–ఛత్రపుట్‌ స్టేషన్ల మధ్య కొండచరియ విరిగిపడటంతో అరకు మీదుగా నడిచే విశాఖ–కిరండుల్‌–విశాఖ ప్యాసింజర్‌ (58501/58502), ఎక్స్‌ప్రెస్‌ (18515/18516) రైళ్లను ఈ నెల 26న రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *