Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రము లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగా రెడ్డి, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలియజేసింది.
  • రాష్ట్ర ప్రజలు జాగ్రత్త గా ఉండాలి అని కోరింది.

పున్నమి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రము లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగా రెడ్డి, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలియజేసింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్త గా ఉండాలి అని కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *