వార్త ముఖ్యాంశాలు
- హైదరాబాదు పాతబస్తీలో ఎస్బిఐ శాఖలో చాలా చోట్ల గత మూడు రోజులుగా బ్యాంకు సిబ్బంది వారి యొక్క డిమాండ్ల సాధనకై బందును పిలిపియడంతో సామాన్యులకు ఈక్వెట్లు తప్పడం లేదు ముఖ్యంగా బ్యాంకుతో డైలీ జరిగే లావాదేవీలు నిలిచిపోవడంతో పాటు మరీ ముఖ్యంగా వృద్ధులు తమ యొక్క పింఛన్…
హైదరాబాదు పాతబస్తీలో ఎస్బిఐ శాఖలో చాలా చోట్ల గత మూడు రోజులుగా బ్యాంకు సిబ్బంది వారి యొక్క డిమాండ్ల సాధనకై బందును పిలిపియడంతో సామాన్యులకు ఈక్వెట్లు తప్పడం లేదు ముఖ్యంగా బ్యాంకుతో డైలీ జరిగే లావాదేవీలు నిలిచిపోవడంతో పాటు మరీ ముఖ్యంగా వృద్ధులు తమ యొక్క పింఛన్ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కనబడుతున్నారు