Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

వార్త ముఖ్యాంశాలు

  • బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు .
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లోని ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోనసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన…
  • ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా.

బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లోని ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోనసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు బాలయోగిని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా. కూటమి నాయకులు.జగడం సత్యనారాయణ.ఎన్ఎస్ఎన్ వర్మ. సిరిగినీడి వెంకటేశ్వరరావు. మైపాల తాతాజీ. అరిగెల నాని. తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *