Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం*

వార్త ముఖ్యాంశాలు

  • *ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం* *శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల* *ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన G.
  • గోపినాధ్ గారు, వి గుర్రప్ప శెట్టి గారు మరియు D లక్ష్మమ్మ గారు* *ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈ ఓ బాపిరెడ్డి గారు, కోలా ఆనంద్ గారు నరసింహ యాదవ్ గారి సమక్షంలో ఘనంగా జరిగింది* *సభ్యులందరికి…

*ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం*

*శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*

*ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన G. గోపినాధ్ గారు, వి గుర్రప్ప శెట్టి గారు మరియు D లక్ష్మమ్మ గారు*

*ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈ ఓ బాపిరెడ్డి గారు, కోలా ఆనంద్ గారు నరసింహ యాదవ్ గారి సమక్షంలో ఘనంగా జరిగింది*

*సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపి ఆలయ ప్రతిష్టతను కాపాడుతూ ఆలయ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపిన ఎమ్మెల్యే*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *