Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డుంబ్రిగుడ: వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళు

వార్త ముఖ్యాంశాలు

  • డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలోని దేముడువలస, కొరొంజిగుడ, మలింగవలస గ్రామాల్లో మాజీ సర్పంచ్ పొట్టంగి రాంప్రసాద్ పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
  • బాధిత కుటుంబాలను పరామర్శించి నష్ట వివరాలు తెలుసుకున్నారు.
  • ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను అధికారులు గుర్తించి, తక్షణ సహాయం, తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలోని దేముడువలస, కొరొంజిగుడ, మలింగవలస గ్రామాల్లో మాజీ సర్పంచ్ పొట్టంగి రాంప్రసాద్ పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి నష్ట వివరాలు తెలుసుకున్నారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను అధికారులు గుర్తించి, తక్షణ సహాయం, తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *