Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల

వార్త ముఖ్యాంశాలు

  • నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అరకులోయ మండలం, గన్నెల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు.
  • జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2,116 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు.
  • భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అరకులోయ మండలం, గన్నెల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2,116 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మిగిలిన పిల్లలకు అక్టోబర్‌ 5న మాత్రలు వేయిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *