రేపు రాఖీ పండుగను పురస్కరించుకుని జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దడి భారీగా పెరిగింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్‌ఫారమ్‌లు కిటకిటలాడాయి. రాకపోకల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్లో బారులు తీరారు. పండుగ వేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులు భద్రతా ప్రమాగాలు పాటించాలని కోరుతున్నారు.

స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్లో రాఖీ పండుగ సందడి.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్లాట్‌ఫారమ్‌లు!