ఈరోజు 11:30 కి శ్రీహరికోట నుండి ఒక అద్భుతం జరగబోతోంది. స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) కి చెందిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ ‘మిషన్ ఆగమన్’ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది. మన దేశం నుండి అంతరిక్ష కక్ష్యలోకి (orbital space) అడుగుపెడుతున్న మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఇదే!
రిస్క్ & రికార్డ్: రాకెట్ సైన్స్ చాలా క్లిష్టమైనది. గతంలో స్పేస్ ఎక్స్ కూడా మొదటి ప్రయత్నాల్లో విఫలమైంది. కానీ రిస్క్ లేకపోతే హిస్టరీ ఉండదు!
8 ఏళ్ల తపస్సు: ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు స్థాపించిన ఈ స్టార్టప్, 8 ఏళ్ల కష్టంతో ఈ 23 మీటర్ల కార్బన్ కాంపోజిట్ రాకెట్‌ను రూపొందించింది. ఇది కస్టమర్ పేలోడ్స్‌ను 450 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకెళ్తోంది.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే, గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారత ప్రైవేట్ రంగ ముఖచిత్రమే మారిపోతుంది.
All the best, Skyroot! 👍🔥


