Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సమావేశం 🚨🔴🗳️ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి⚖️

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సమావేశం 🚨🔴🗳️ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి⚖️

🔹 శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులతో శ్రీ సిటీ డీఎస్పీ, సీఐ మరియు ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

🔹 ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

🔹 ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

🔹 ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

🚔 శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే ధ్యేయం!

శ్రీ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సమావేశం 🚨🔴🗳️ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి⚖️

Leave a comment

Your email address will not be published. Required fields are marked *