Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

శ్రీ రధాలమ్మాతల్లి పండుగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ రధాలమ్మాతల్లి పండుగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య.
  • గాజువాక 87వ వార్డు కణితిలోని గ్రామ దేవత శ్రీ రధాలమ్మాతల్లి వార్షిక పండుగను ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ రధాలమ్మాతల్లి పండుగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య.

గాజువాక 87వ వార్డు కణితిలోని గ్రామ దేవత శ్రీ రధాలమ్మాతల్లి వార్షిక పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున ప్రారంభమైన ఈ ఉత్సవంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *