నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍
పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త సాంప్రదాయాలను పుట్టించాలంటే మన తెలుగు వారి తర్వాతే ఎవరైనా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో “పెళ్లి” శుభ లేఖ ను ఇలా అందరికీ ఉపయోగ పడేలా మాస్కులపై ముద్రించడం అంటే ఎంత గొప్ప ఆలోచనో కదా..