Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

రూ.33 లక్షలతో కొత్త రోడ్ల

తూర్తాపుగోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం (పున్డినమి ప్రతినిధి)
తాళ్ళపూడి తాడిపూడి గ్రామాల్లో రూ.33 లక్షలతో కొత్త రోడ్ల నిర్మాణ పనులకు (MLA) ముప్పిడి వెంకటేశ్వరరావు గారు శనివారం ఈ పనులకు శంకుస్థాపన చేశారుశంకుస్థాపన జరిగింది. వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పథకం కింద ఈ క్రింది పనులు ప్రారంభించారు. తాళ్లపూడిలో రూ.20 లక్షల వ్యయంతో WBM రోడ్డు నిర్మాణం. మరియు తాడిపూడిలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు CC రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *