వార్త ముఖ్యాంశాలు
- సామాజిక సమస్యలను మానవీయ కోణంలో కవిత్వీకరించే అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ అని ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య తాతా నరసింగరావు కొనియాడారు.
- శనివారం తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో రామకృష్ణ రచించిన 33వ పుస్తకం ‘పిడికిలి వదిలినప్పుడు’ ఆవిష్కరించారు.
- మానవ సంబంధాలు, ప్రేమ, స్వేచ్ఛ, వృద్ధాప్యంలోని ఆశావాదాన్ని కవి హృద్యంగా ఆవిష్కరించారని ఆయన పేర్కొన్నారు.
సామాజిక సమస్యలను మానవీయ కోణంలో కవిత్వీకరించే అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ అని ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య తాతా నరసింగరావు కొనియాడారు. శనివారం తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో రామకృష్ణ రచించిన 33వ పుస్తకం ‘పిడికిలి వదిలినప్పుడు’ ఆవిష్కరించారు. మానవ సంబంధాలు, ప్రేమ, స్వేచ్ఛ, వృద్ధాప్యంలోని ఆశావాదాన్ని కవి హృద్యంగా ఆవిష్కరించారని ఆయన పేర్కొన్నారు.