Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానందిలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల పల్లకీ సేవ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహానందిలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల పల్లకీ సేవ

వార్త ముఖ్యాంశాలు

  • మహానంది: శ్రావణ శుక్రవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామివార్ల పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
  • ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు.
  • ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక, దూరప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు.

మహానంది: శ్రావణ శుక్రవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామివార్ల పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక, దూరప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *