Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు.
  • ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
భారత్-చైనా మధ్య సంబంధాలు
మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *