Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నెల్లూరు జిల్లాలో 34 కరోనా కేసులు✍️

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరు జిల్లాలో తాజాగా 34 కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి.నాయుడుపేటలో -1,వెంకన్నపాలెం-2,కోట-1ఓజిలి -1,బుజబుజ నెల్లూరు -1,బుచ్చి 5,ఇనమడుగు- 1,ఏఎస్పెట- 6,అరవీడు- 3,మాధవరం(చెన్నై) నమోదయ్యాయి.
  • తాజాగా నమోదైన 25 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 441 కి చేరింది.మరో 9 కేసులు వివరాలు తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️

నెల్లూరు జిల్లాలో తాజాగా 34 కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి.నాయుడుపేటలో -1,వెంకన్నపాలెం-2,కోట-1ఓజిలి -1,బుజబుజ నెల్లూరు -1,బుచ్చి 5,ఇనమడుగు- 1,ఏఎస్పెట- 6,అరవీడు- 3,మాధవరం(చెన్నై) నమోదయ్యాయి. తాజాగా నమోదైన 25 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 441 కి చేరింది.మరో 9 కేసులు వివరాలు తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *