గూడూరు లోని ఇందిరానగర్ కాలనీ నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు హార్ట్ టు హ్యాండ్ (H2H) ఫౌండేషన్ సభ్యులు ఇవ్వడం జరిగింది దీనిలో వకానిరంజన్, వరప్రసాద,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, మరియు ముని దయాకర్ మరియు స్థానికులు పాల్గొన్నారు
భవిష్యత్తు లో చాలా కార్యాక్రమాలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు
గూడూరు లోని ఇందిరానగర్ కాలనీ నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు హార్ట్ టు హ్యాండ్ (H2H) ఫౌండేషన్ సభ్యులు ఇవ్వడం జరిగింది దీనిలో వకానిరంజన్, వరప్రసాద,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, మరియు ముని దయాకర్ మరియు స్థానికులు పాల్గొన్నారు భవిష్యత్తు లో చాలా కార్యాక్రమాలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు