ఈ రోజు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో శశిధర్ sir KTK – 1incline Sr. Under Manager గారి సతీమణి గన్న దివ్యవాణి గారి పుట్టినరోజు సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణాకాలనీ లోని HMRDS దివ్యాంగుల ఆశ్రమములోనీ విద్యార్థులకు అన్నదానం చేసి fruits పంపిణి చేయడం జరిగినది.ఈ సందర్బంగా ఆత్మీయత సేవా సొసైటి తరుపున మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం తో పాటు వారి కుటుంబానికి ఆరురారోగ్యములు,అష్ట ఐశ్వర్యములు మరియు సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధించడం జరిగినది. అలాగే గన్న శశిధర్ sir గారికి కి మరియు మేడం దివ్యవాణి గారికి సొసైటి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమములో గన్న శశిధర్ sir గారు సొసైటి సభ్యులు బయ్యన మహేందర్ గారు, పైండ్ల తిరుపతి గారు, పఠాన్ షాకీర్ గారు, మాటూరి క్రాంతికుమార్ గారు పాల్గొనడం జరిగినది.

దివ్యాంగుల ఆశ్రమంలో దివ్యవాణి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ