Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

తెలంగాణలో బియ్యం ధరలు ఫిక్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణలో బియ్యం ధరలు ఫిక్స్

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్ చేశారు.
  • BPT, KNM, రకం సన్న బియ్యం కిలో రూ.
  • 66.

తెలంగాణలో సన్న బియ్యం గరిష్ట ధరలు ఫిక్స్ చేశారు.
BPT, KNM, రకం సన్న బియ్యం కిలో రూ. 66.
తెలంగాణ సోనా RNR రకం కిలో రూ. 74.
HMT, JSR రకం కిలో రూ. 79.
ఈ రేట్లకు అమ్మకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు, ట్రేడర్లకు పౌరసరఫరా శాఖ స్పష్టం. ఈ ధరలను అన్నీ దుకాణల్లో ప్రదర్శించాలని ఆదేశం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *