Friday, 24 July 2026
  • Home  
  • తల్లి బ్యాంకుల ఖాతా లోనే “అమ్మ ఒడి”….. గడివేముల ఎంఈఓ1 సుబ్బరామిరెడ్డి.
- నంద్యాల

తల్లి బ్యాంకుల ఖాతా లోనే “అమ్మ ఒడి”….. గడివేముల ఎంఈఓ1 సుబ్బరామిరెడ్డి.

గడివేముల మండల పరిధిలోని 38 ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 10 ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే “అమ్మ ఒడి” పథకం విద్యార్థుల తల్లి ఖాతాలలో జమవుతున్నాయని గడివేముల ఎంపీడీవో 1 సుబ్బరామిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడివేముల మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులు 2982 ఉన్నారని,ప్రైవేట్ పాఠశాలలో విద్యనపేసించు విద్యార్థులు 2766 ఉన్నారని,ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరి ” తల్లికి వందనం”డబ్బులు తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.