Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

గాంధీ జయంతి సందర్బంగా ప్రత్యేక గ్రామసభ

గడలపల్లి గ్రామపంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో స్వచ్ఛభారత్ గ్రామీణ్ మరియు మషామఖత్ భారత్ గురించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఫోర్ సిగరిగేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ గ్రామసభ అధ్యక్షురాలుగా సర్పంచ్ శంకరమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వయంసేభ్యత పాటించాలని ఇంటి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్ పంచాయతీ సెక్రెటరీ వెడ్మ చంద్రశేఖర్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *