ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించింది. చివరి విడతలో అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 40 రోజుల వ్యవధిలో విడతలవారీగా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీలో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ – ఎన్నికల షెడ్యూల్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం