ఆత్మకూరు మండలం లో ని మునిసిపల్ రూమ్స్ లో నీటి కరువు
ఆత్మకూరు మండలం లోని మునిసపాల్ కంప్లీక్స్ లోని రూమ్స్ లోని ఒక్క రూమ్ లో కూడా వాటర్ ట్యాంకలకలో కూడ నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న వినియెగా దారులు ఆందోళన వ్యక్తమ చేస్తుంన్నారు ప్రజలు నీళ్ల ను సకలలం లం లో వచ్చేట్టు గా చెయ్యాలని ఆత్మకూరు కాంప్లెక్స్ ప్రజలు కోరుచిన్నారు


