వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శెట్టి లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం పాడేరులో కలెక్టర్ టి. నిశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు పంటలు సాగు చేయలేకపోయారని, సాగుచేసిన వరి పంటలు సైతం ఎండిపోతున్నాయని తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.

అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి : బిస్పీ