Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

అన్నా క్యాంటీన్ పేదలకి అన్నం వడ్డించిన తెలుగుదేశం పార్టీ నాయకులు లంక నితీష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నా క్యాంటీన్ పేదలకి అన్నం వడ్డించిన తెలుగుదేశం పార్టీ నాయకులు లంక నితీష్

*అన్నా క్యాంటిన్ కి 22,400/-విరాళం గా అందజేసిన… బయన శ్రీనివాసరావు….*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని అన్న క్యాంటీన్ వద్ద ఉదయం జరుగు అల్పాహారానికి, మధ్యాహ్నం జరుగు భోజనానికి జయలక్ష్మి అధినేత బయన శ్రీనివాసరావు గారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు బయన శేషగిరిరావు, రాజ్యలక్ష్మి గార్లు, అత్తమామలైన కీర్తిశేషులు సూరంపల్లి వెంకట సుబ్బారావు, సీతా రావమ్మా గార్ల జ్ఞాపకార్థం బయన శ్రీనివాస రావు గారు ఒకరోజు ఖర్చు 22,400/- రూపాయలను విరాళంగా అందజేసినారు. బయన శ్రీనివాసరావు గారితో కలిసి మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు అల్పాహారాన్ని తీసుకొనుటకు వచ్చిన వారికి వడ్డించినారు…*

*ఈ సందర్భంగా లతీష్ గారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఒక రోజు అన్నం పెట్టాలని ఆలోచనతో వారి పెద్దల జ్ఞాపకార్థం విరాళం అందజేసిన బయన శ్రీనివాసరావు గారిని అభినందించినారు…*

*ఈ కార్యక్రమంలో పరికల సాంబయ్య, మైక్ బాబురావు, ఎడ్లపల్లి గోవిందరాజు, మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు…*

అన్నా క్యాంటీన్ పేదలకి అన్నం వడ్డించిన తెలుగుదేశం పార్టీ నాయకులు లంక నితీష్

అన్నా క్యాంటీన్ పేదలకి అన్నం వడ్డించిన తెలుగుదేశం పార్టీ నాయకులు లంక నితీష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *