ఎన్టీఆర్ జిల్లా
మైలవరం పోలీసుల అదుపులో మోటర్ సైకిల్ చోరీ నిందితులు
5 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని….ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
రిమాండ్ నిమిత్తం నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపిన సీఐ కిషోర్ బాబు