Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

హోప్ ఐలాండ్ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా యంత్రాంగం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హోప్ ఐలాండ్ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా యంత్రాంగం

వార్త ముఖ్యాంశాలు

  • "అర్నాబ్" తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్ కు చెందిన సుమారు 130 మందిని జిల్లా కలెక్టర్ ఎం.
  • ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమ వారం ప్రత్యేక బోట్లలో రెవెన్యూ మత్స్యశాఖ పోలీసు సిబ్బంది సహాయంతో కాకినాడ రూరల్ మండలం తూరంగి వద్ద గల ఐలాండ్ కాలనీకి కాలనీకి సురక్షితంగా చేర్చడమైనది.

“అర్నాబ్” తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్ కు చెందిన సుమారు 130 మందిని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమ వారం ప్రత్యేక బోట్లలో రెవెన్యూ మత్స్యశాఖ పోలీసు సిబ్బంది సహాయంతో కాకినాడ రూరల్ మండలం తూరంగి వద్ద గల ఐలాండ్ కాలనీకి కాలనీకి సురక్షితంగా చేర్చడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *