వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం రాచవారిపల్లి, భైరవరం పంచాయతీ పరిధిలోని తురకపల్లి, జంగాలపల్లి, భైరవరం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో టీడీపీ కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- ఎంపీటీసీ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రజలను కలిసి మద్దతు కోరారు.
- కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఉదయగిరి పారిశ్రామిక హబ్‌గా మారనుందని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం రాచవారిపల్లి, భైరవరం పంచాయతీ పరిధిలోని తురకపల్లి, జంగాలపల్లి, భైరవరం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో టీడీపీ కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రజలను కలిసి మద్దతు కోరారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఉదయగిరి పారిశ్రామిక హబ్‌గా మారనుందని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండేలా గురవారెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, అన్నపురెడ్డి వెంగలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.