Monday, 14 September 2026
  • Home  
  • సిద్దార్ధ నగర్ వినాయకుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సిద్దార్ధ నగర్ వినాయకుడు

వింజమూరు మండలం..సిద్దార్ధ నగర్ గ్రామం లోని పిడుగు మహేంద్ర వారి కుటుంబ సభ్యులు కలిసి రామాలయం దగ్గర ….వినాయక చవితి సంధర్భంగా స్వామిరిని స్థాపించటం జరిగింది…గ్రామ ప్రజలు .భక్తులు .స్వామి వారికి పూజ కార్యక్రమలు నిర్వహించి స్వామి వారి కృపకటాక్షములు అందుకోవడం జరిగింది ..అలాగే ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం అందరూ కలిసి భోజనాలు.పెట్టుట మరియు …మరునాడు స్వామి వారిని నిమజ్జనం కి వెళ్లుటకు సిద్హం గా ఉన్నాము అని ఈ సందర్భంగా తెలుపుతూ… ఇట్లు సిద్దార్ధ నగర యూత్… Uploaded Video:

వింజమూరు మండలం..సిద్దార్ధ నగర్ గ్రామం లోని పిడుగు మహేంద్ర వారి కుటుంబ సభ్యులు కలిసి రామాలయం దగ్గర ….వినాయక చవితి సంధర్భంగా స్వామిరిని స్థాపించటం జరిగింది…గ్రామ ప్రజలు .భక్తులు .స్వామి వారికి పూజ కార్యక్రమలు నిర్వహించి స్వామి వారి కృపకటాక్షములు అందుకోవడం జరిగింది ..అలాగే ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం అందరూ కలిసి భోజనాలు.పెట్టుట మరియు …మరునాడు స్వామి వారిని నిమజ్జనం కి వెళ్లుటకు సిద్హం గా ఉన్నాము అని ఈ సందర్భంగా తెలుపుతూ…
ఇట్లు
సిద్దార్ధ నగర యూత్…

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.